
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలలో అభ్యర్థుల లాజికల్ థింకింగ్ పరీక్షించేందుకు అధికారులు ఇలాంటి వింత ప్రశ్నలు అడుగుతుంటారు.
సంవత్సరంలో ఒకసారి, వారంలో రెండుసార్లు, నెలలో పదకొండు సార్లు వచ్చేది ఏమిటనే పజిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇలాంటి ప్రశ్నలు అభ్యర్థుల ప్రశాంతతను, సమస్యను భిన్న కోణంలో చూసే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు.