
న్యూజిలాండ్‌తో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత్ తక్కువ అనుభవం గల పేస్ బౌలర్లతో సిద్ధమైంది.
జట్టులోని నలుగురు యువ పేసర్లు గుర్నూర్, అన్షుల్, అకిబ్, యష్‌లు కలిపి ఇప్పటివరకు ఆడింది కేవలం 11 వన్డేలే కావడం గమనార్హం.
అనుభవజ్ఞుడైన సిరాజ్ తొలి మూడు మ్యాచ్‌ల తర్వాత తప్పుకోనుండటంతో 18 వన్డేల అనుభవం ఉన్న అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌ను లీడ్ చేయాల్సి ఉంది.