
అరుదైన లార్ గిబ్బన్ జాతి కోతితో నటుడు విక్రమ్ ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు.
ఈ కోతిని పెంచుకోవడానికి చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయో లేదో అధికారులు పరిశీలిస్తున్నారు.
మణిపూర్‌కు చెందిన లైకురామ్ సింగ్ వద్ద ఉన్న ఎనిమిది కోతుల్లో మూడింటిని వ్యాపారవేత్తకు ఇవ్వగా, అందులో ఒకటి విక్రమ్ వద్దకు చేరినట్లు సమాచారం.