
విండ్‌హొక్ వేదికగా జరిగిన టీ20 ట్రై సిరీస్ ఫైనల్లో జింబాబ్వేపై 48 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది.
సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు చేయగా, జింబాబ్వే 157 పరుగులకే ఆలౌటైంది.
జోర్డాన్ హెర్మన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా, 226 పరుగులతో డెవాల్డ్ బ్రెవిస్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచారు.