
వరుణ్ తేజ్ నటిస్తున్న 'బరి' చిత్రంలో ఆయన తండ్రి నాగబాబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
యదు వంశీ దర్శకత్వంలో వాలీబాల్ క్రీడాకారుడి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిహారిక కొణిదెల నిర్మిస్తున్నారు.
తండ్రి, కొడుకులు తొలిసారి కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది.