
యూఏఈలో హోటల్ వసతి కోసం ప్రయత్నించిన పాకిస్థాన్ ఎంపీ అసద్ ఖైసర్కు చేదు అనుభవం ఎదురైంది.
భారతీయులు, అమెరికా పాస్పోర్టు ఉన్నవారికి మాత్రమే వసతి కల్పిస్తామని హోటల్ సిబ్బంది చెప్పారని ఆయన ఆరోపించారు.
యూఏఈలో సుమారు 15 లక్షల మంది పాకిస్థానీయులు నివసిస్తున్నప్పటికీ, తమ పట్ల వివక్ష చూపడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.