International
యూఏఈలో పాక్ ఎంపీకి నో ఎంట్రీ: భారతీయులకు ప్రాధాన్యత

యూఏఈలో పాక్ ఎంపీకి నో ఎంట్రీ: భారతీయులకు ప్రాధాన్యత

AP7AM1h
THE BRIEF
1

యూఏఈలో హోటల్ వసతి కోసం ప్రయత్నించిన పాకిస్థాన్ ఎంపీ అసద్ ఖైసర్‌కు చేదు అనుభవం ఎదురైంది.

2

భారతీయులు, అమెరికా పాస్‌పోర్టు ఉన్నవారికి మాత్రమే వసతి కల్పిస్తామని హోటల్ సిబ్బంది చెప్పారని ఆయన ఆరోపించారు.

3

యూఏఈలో సుమారు 15 లక్షల మంది పాకిస్థానీయులు నివసిస్తున్నప్పటికీ, తమ పట్ల వివక్ష చూపడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.