
సౌదీ అరేబియాలోని మౌలిక సదుపాయాలపై హూతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులతో పాటు కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు.
ఈ పరిణామాలు పశ్చిమాసియా ఘర్షణలను మరో స్థాయికి తీసుకెళ్లాయని నివేదికలు పేర్కొంటున్నాయి.
సౌదీ లక్ష్యాలను దెబ్బతీసేందుకు హూతీలు తమ వ్యూహాన్ని మారుస్తున్నారు.