విజయ్ దేవరకొండ - రష్మిక జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’.
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పనులను నటి రష్మిక పూర్తి చేసుకున్నారు.
ఈ దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.