70 రోజుల తర్వాత టీమిండియా ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు.
భారత్తో జరిగే తొలి వన్డే కోసం వెస్టిండీస్ హెడ్కోచ్ వ్యాఖ్యలు చేశారు.
భారత్ గడ్డపై 24 ఏళ్లుగా వెస్టిండీస్ ఒక్క వన్డే సిరీస్ కూడా విజయం సాధించలేదు.