
రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక వన్డేలో భారత్ 341 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఆల్రౌండర్ యశ్వర్ధన్ చౌహాన్ 122 పరుగులు చేసి భారీ సెంచరీ నమోదు చేయగా, వీకే వినీత్ 87 పరుగులు చేశారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో థామస్ వాసియో మూడు వికెట్లు, పాట్రిక్ సుల్లివన్ రెండు వికెట్లు పడగొట్టారు.