Economy
వాహనదారులకు ఊరట.. ఫాస్టాగ్ పోర్టబిలిటీకి కేంద్రం అనుమతి

వాహనదారులకు ఊరట.. ఫాస్టాగ్ పోర్టబిలిటీకి కేంద్రం అనుమతి

Eenadu51m
THE BRIEF
1

ఫాస్టాగ్ వినియోగదారులు ఇకపై బ్యాంకును మార్చుకోవడానికి వాహనంపై ఉన్న పాత ట్యాగ్‌ను తొలగించాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది.

2

ఫాస్టాగ్‌కు అనుసంధానమైన బ్యాంకును మార్చుకునే వెసులుబాటును కల్పించారు.

3

ఈ నిర్ణయంతో వాహనదారులకు కొత్త ట్యాగ్ తీసుకోవాల్సిన శ్రమ తప్పుతుంది.