
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో గాయమని నటించి బ్యాటింగ్‌కు రాలేదనే ఆరోపణలపై పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌పై పీసీబీ విచారణకు సిద్ధమైంది.
ఈ మ్యాచ్‌లో పాక్ 194 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్‌ను 0-2తో కోల్పోగా, ఇమామ్ న్యాయ సలహా తీసుకునే అవకాశం ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి.
ఇంగ్లండ్ పర్యటనలో వరుస ఓటముల నేపథ్యంలో ఇమామ్‌తో పాటు ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేయడంతో పాటు కోచ్‌లను కూడా పీసీబీ తొలగించింది.