
ఏఐసీసీ ఆదేశాల మేరకు గోదావరిఖనిలో ఈనెల 8వ తేదీ వరకు సేవ్ డెమొక్రసీ వీక్ నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తెలిపారు.
భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని నిరసనలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఓటును కాపాడండి, దేశాన్ని కాపాడండి పేరుతో భారీ మార్చ్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.