
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్ - వెస్టిండీస్ నాలుగో T20 మ్యాచ్ రాత్రి 7 గంటలకు జరగనుంది.
మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం దగ్గర 2,200 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 5 సెల్ఫోన్లు, 11 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.