
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పిల్లలపై రూపొందించిన నకిలీ అశ్లీల చిత్రాలు, వీడియోల సృష్టి గతంకంటే 46 శాతం పెరిగినట్లు ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ (IWF) వెల్లడించింది.
ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 6,310 పిల్లల నకిలీ అశ్లీల చిత్రాలను విశ్లేషకులు గుర్తించగా, ఇందులో ఎక్కువగా 7 నుంచి 13 ఏళ్ల బాలికల ఫొటోలు ఉన్నట్లు తేలింది.
యూకేలో ఈ తరహా కంటెంట్ తయారు చేసే AI మోడళ్లను అభివృద్ధి చేస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.