పసిడి ప్రియులకు ఊరటనిస్తూ తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
సెప్టెంబర్ 26, శనివారం రోజున పసిడి రేట్లు పడిపోయినట్లు మార్కెట్ నిపుణులు వెల్లడించారు.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పడిపోయినట్లు సమాచారం.