Economy
తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు

Asianet News Telugu13h
THE BRIEF
1

పసిడి ప్రియులకు ఊరటనిస్తూ తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

2

సెప్టెంబర్ 26, శనివారం రోజున పసిడి రేట్లు పడిపోయినట్లు మార్కెట్ నిపుణులు వెల్లడించారు.

3

బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పడిపోయినట్లు సమాచారం.