హీరో మోటార్స్ ఐపీఓ ఇష్యూ ధర రూ. 84 కాగా, సెప్టెంబర్ 23న స్వల్ప డిస్కౌంట్‌తో రూ. 82 వద్ద లిస్ట్ అయింది.
లిస్ట్ అయిన మొదటి రోజు నుంచి వరుసగా మూడు రోజులు కూడా 20 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది.
దీంతో ఐపీఓ ధరతో పోలిస్తే కేవలం 3 రోజుల్లోనే ఈ షేరు 70 శాతం మేర దూసుకెళ్లింది.