
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమై, ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను నమోదు చేశాయి.
సెన్సెక్స్ 1,109.10 పాయింట్లు (1.54%) లాభపడి 73,033.78 వద్ద, నిఫ్టీ 358.60 పాయింట్లు (1.60%) లాభపడి 22,721.95 వద్ద ముగిశాయి.
బంధన్ బ్యాంక్, బిర్లాసాఫ్ట్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ టాప్ గెయినర్స్ జాబితాలో ఉండగా, ఆర్‌బిఎల్ బ్యాంక్, ఏజిస్ లాజిస్టిక్స్, ఆర్ఆర్ కేబుల్ నష్టపోయాయి.