Entertainment
అభిమాని చికిత్సకు రామ్ పోతినేని ఆర్థిక సాయం

అభిమాని చికిత్సకు రామ్ పోతినేని ఆర్థిక సాయం

Eenadu1h
THE BRIEF
1

హీరో రామ్ పోతినేని అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమాని శశిభవ్యతకు వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పారు.

2

ఆమె చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారు.

3

రామ్ చేసిన ఈ పనిపై సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.