
టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 రెండో త్రైమాసికంలో నష్టాలను వీడి రూ. 1,254 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం 36 శాతం ఎగబాకి రూ. 25,338 కోట్లకు చేరుకుంది.
కంపెనీ మొత్తం మీద వివిధ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కలిపి 1.35 లక్షల వాహనాలను విక్రయించింది.