
కాన్పూర్లో ఇంట్లో సీసీటీవీ నిఘా పెడుతున్నాడనే కోపంతో కోడలు తన మామను హత్య చేయించింది.
ఈ హత్య కోసం కోడలు పనిమనిషికి రూ. 6 లక్షల నగదును సుపారీగా ఇచ్చింది.
నిందితురాలు తన మామ విధించిన ఆంక్షల వల్ల విసిగిపోయి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.