
భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, భద్రతా ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈ కమిషనరేట్ ఏర్పాటు ద్వారా ఆ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ మరింత మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.