
గుండె పనితీరు మెరుగ్గా ఉండటానికి, నాడీ కణాలకు రక్షణకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయి.
కేవలం చేపల్లోనే కాకుండా అవిసె గింజలు, చియా గింజలు మరియు వాల్‌నట్స్‌లో కూడా ఒమేగా 3 లభిస్తుంది.
చేపలు తినని వారు ఇతర ప్రత్యామ్నాయ ఆహారాల ద్వారా కూడా వీటిని పొందవచ్చు.