Horoscope
నెట్ జీరో దిశగా రంగారెడ్డి ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి సంస్థ కార్యాలయం

నెట్ జీరో దిశగా రంగారెడ్డి ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి సంస్థ కార్యాలయం

Eenadu1h
THE BRIEF
1

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో ఏర్పాటైన ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి సంస్థ కార్యాలయం 'నెట్‌ జీరో' దిశగా అడుగులు వేస్తోంది.

2

అధికారిక ప్రారంభానికి ముందే ఈ భవనం ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ నుంచి పర్యావరణ మిత్ర భవనంగా గుర్తింపు పొందింది.

3

ఈ కార్యాలయం భవిష్యత్తులో వందశాతం సంప్రదాయేతర ఇంధన వనరులను వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.