International
సౌదీ అరేబియాకు ఈనెల 17 వరకు భారత విమానాల రద్దు

సౌదీ అరేబియాకు ఈనెల 17 వరకు భారత విమానాల రద్దు

Eenadu2h
THE BRIEF
1

సౌదీ అరేబియాలోని ప్రధాన నగరాలకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను ఈనెల 17 వరకు రద్దు చేస్తున్నట్లు దేశీయ విమానయాన సంస్థలు ప్రకటించాయి.

2

ఇండిగో, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్‌ సంస్థలు ఈ రద్దు నిర్ణయాన్ని వెల్లడించాయి.

3

ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని విమానయాన వర్గాలు సూచించాయి.