
అగ్రకథానాయకుడు వెంకటేశ్ నటిస్తున్న కుటుంబ కథాచిత్రం 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47' ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.
కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, సినిమాకు సంబంధించిన అప్డేట్లను చిత్ర యూనిట్ తాజాగా పంచుకుంది.
ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు.