
సూరి- సుహాస్ నటించిన మల్టీస్టారర్ మూవీ 'మండాడి' సెప్టెంబర్ 10న విడుదల కాగా, ఫస్ట్ వీక్ విజయవంతంగా పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టింది.
ఈ చిత్రం తొలి వారం ఇండియాలో రూ. 54.05 కోట్ల నెట్, రూ. 63.23 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 75.13 కోట్ల గ్రాస్ రాబట్టింది.
వర్కింగ్ డేస్ కావడంతో 8వ రోజు కలెక్షన్లు కొంత నెమ్మదించి, భారత్‌లో రూ. 51 లక్షల నెట్ వసూలు చేసినట్లు అంచనా వేస్తున్నారు.