
భారీ ఆర్థిక మోసాలు, లంచాలు మరియు నిధుల దుర్వినియోగం కేసుల్లో చైనా కోర్టు ఎవర్‌గ్రాండ్ వ్యవస్థాపకుడు హుయ్ కా యాన్‌కు జీవిత ఖైదు విధించింది.
ఎవర్‌గ్రాండ్ గ్రూప్‌కు 8.82 బిలియన్ యువాన్లు, దాని అనుబంధ సంస్థ హెంగ్డాకు 7 బిలియన్ యువాన్ల జరిమానాను కోర్టు విధించింది.
2021లో 300 బిలియన్ డాలర్ల అప్పులతో ఈ సంస్థ డిఫాల్ట్ కావడంతో చైనా రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది.