Technology
సౌర విద్యుదుత్పాదన ప్రక్రియ

సౌర విద్యుదుత్పాదన ప్రక్రియ

Eenadu1h
THE BRIEF
1

సౌర విద్యుదుత్పాదన తయారీలో సెమీకండక్టర్ స్వభావం కలిగిన సిలికాన్ స్ఫటిక పదార్థంతో సోలార్ ఇటుకలు (ఇంగాట్స్) తయారు చేస్తారు.

2

ఆ ఇంగాట్స్‌ను సన్నని పొరగా (వేఫర్) తరిగి, ఒక్కో పొరపై సౌర ఘటాలు (సోలార్ సెల్స్) పొదగాల్సి ఉంటుంది.

3

చివరికి ఈ పొరలన్నింటినీ కూర్పు చేసి సౌర ఫలకాలుగా (ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్) మారుస్తారు.