
నాసా గురువారం కేప్ కానవెరాల్ నుంచి స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పంపింది.
ఈ మిషన్‌కు జెస్సికా వాట్కిన్స్ కమాండర్‌గా వ్యవహరిస్తుండగా, కక్ష్యలోకి వెళ్లే వ్యోమగాములకు నల్లజాతి మహిళ కమాండర్‌గా ఉండటం ఇదే మొదటిసారి.
ఈ నలుగురు వ్యోమగాములు ఆరు నెలలపాటు ఐఎస్ఎస్లో గడుపుతారు.