
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైసా’ టీజర్ అధికారికంగా విడుదలైంది.
అడవి మరియు గిరిజన ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవీంద్ర పుల్లే దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 27, 2026న ఈ చిత్రం విడుదల కానుంది.