
ఇరవై ఏళ్ల యువరాణి లియోనోర్, 150 ఏళ్ల తర్వాత స్పెయిన్‌ను పరిపాలించబోయే తొలి మహారాణిగా చరిత్ర సృష్టించనున్నారు.
త్రివిధ దళాల్లో మూడు సంవత్సరాల శిక్షణ పొందిన లియోనోర్, స్పెయిన్ సాయుధ దళాలకు మొదటి మహిళా సుప్రీం కమాండర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఫ్రెంచ్, అరబిక్, ఇంగ్లీష్, స్పానిష్, మాండరిన్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల లియోనోర్, మాడ్రిడ్‌లోని యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ చదవనున్నారు.