
కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డిని చంపేందుకు ప్రయత్నించినట్లు నిందితుడు సాధిక్ ఖాన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు.
కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపి ఇచ్చానని నిందితుడు సాధిక్ ఖాన్ పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.
ఈ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.