Sports
ఆసియా పారా క్రీడల చాంపియన్‌ నీరజ్‌ యాదవ్‌ ఆత్మహత్య

ఆసియా పారా క్రీడల చాంపియన్‌ నీరజ్‌ యాదవ్‌ ఆత్మహత్య

Andhrajyothy1h
THE BRIEF
1

ఆసియా పారా క్రీడల్లో మూడు స్వర్ణాలు నెగ్గిన పారా అథ్లెట్ నీరజ్‌ యాదవ్‌ తన ఫ్లాట్‌లో విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

2

డోపింగ్ కారణంగా సస్పెన్షన్‌కు గురై ఇటీవలి పోటీలకు దూరమవడం, సన్నిహితంగా ఉంటున్న మహిళ దూరమవడం వంటి కారణాలతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

3

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 42 ఏళ్ల నీరజ్‌ 2018, 2023 పారా ఆసియా క్రీడలలో జావెలిన్, డిస్కస్ త్రోలో స్వర్ణ పతకాలు సాధించారు.