
గాయాల నుంచి కోలుకుంటున్న బుమ్రా, హార్దిక్ పాండ్యా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రీహాబిలిటేషన్‌లో ఉన్నారు.
సెప్టెంబర్ 13న ప్రారంభమయ్యే అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్‌కు వీరిద్దరూ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.
ఆసియా గేమ్స్‌కు టీమిండియా-బి జట్టును పంపే యోచనలో బీసీసీఐ ఉండటంతో, వీరిద్దరి రీఎంట్రీపై ఇంకా స్పష్టత రాలేదు.