
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కల్తీ నెయ్యి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ కేసుకు సంబంధించి సుమారు రూ.130 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
ఈ దర్యాప్తు ద్వారా కల్తీ నెయ్యి వ్యవహారంలో అక్రమ ఆస్తులపై ఉక్కుపాదం మోపుతున్నారు.