
పెట్రోలు లేదా డీజిల్ విక్రయాలపై ప్రైవేటు ఇంధన రిటెయిల్ సంస్థలు పరిమితులు పెట్టరాదని ప్రభుత్వం సూచించనుంది.
జియో-బీపీ, నయారా ఎనర్జీ తమ అవుట్‌లెట్లలో ఇంధన కొనుగోళ్లపై పరిమితులు విధించడం ఈ నిర్ణయానికి నేపథ్యంగా ఉంది.
ఈ విషయాన్ని చమురు కార్యదర్శి నీరజ్ మిత్తల్ వెల్లడించారు.