Technology
ఏఐ సాంకేతికతతో పెరుగుతున్న సైబర్ నేరాలు

ఏఐ సాంకేతికతతో పెరుగుతున్న సైబర్ నేరాలు

Eenadu2h
THE BRIEF
1

ఏఐ సాంకేతికత వల్ల సైబర్ నేరాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్ హెచ్చరించారు.

2

శనివారం జరిగిన 'సమకాలీన చట్టపరమైన, నియంత్రణ సమస్యలు' అనే సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

3

ఏఐ వల్ల డేటా ట్రాన్స్‌ఫార్మేషన్ వేగంగా జరుగుతోందని, దీనివల్ల నేరాల విచారణలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.