International
నేపాల్‌లో వరదల బీభత్సం

నేపాల్‌లో వరదల బీభత్సం

Namasthe Telangana1h
THE BRIEF
1

మధ్య నేపాల్‌లోని గోర్ఖా జిల్లా చుమ్నిబి గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో బుధి గండకి నదిలో భారీ ఆకస్మిక వరదలు సంభవించాయి.

2

ఈ వరదల ఉధృతికి పలు ఇండ్లు, రెండు వేలాడే వంతెనలు కొట్టుకుపోవడంతో పాటు ఒక జల విద్యుత్ ప్రాజెక్టు దెబ్బతింది.

3

తీర ప్రాంత ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని గోర్ఖా జిల్లా ఉన్నతాధికారి ధర్మేంద్ర కుమార్‌ హెచ్చరించగా, ప్రాణనష్టం ఏమీ జరగలేదని అధికారులు తెలిపారు.