
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం నేపథ్యంలో ఉద్యోగ మార్కెట్ ప్రభావంపై ఫోర్డ్ మోటార్ కంపెనీ సీఈఓ జిమ్ ఫార్లీ స్పందించారు.
నైపుణ్యం కలిగిన ట్రేడ్స్ వర్కర్లు, మెకానిక్‌లు ఏఐని ఎదుర్కొని మనుగడ సాగిస్తారని ఆయన తెలిపారు.
అయితే రొటీన్ వైట్ కాలర్ ఉద్యోగాలు మరియు ఎంట్రీ-లెవల్ ప్రోగ్రామర్ ఉద్యోగాలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నాయని హెచ్చరించారు.