హైదరాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన నాల్గో టి20లో వెస్టిండీస్ చేతిలో టీమిండియా 24 పరుగుల తేడాతో ఓడింది.
వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 19.3 ఓవర్లలో 223 పరుగులే చేయగలిగింది.
విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అజేయ శతకం(102 నాటౌట్) సాధించగా, బౌలర్ కీమో పాల్ ఐదు వికెట్లుడక్కించుకున్నారు.