Sports

వెస్టిండీస్‌తో నాల్గో టి20లో టీమిండియా పోరాడి ఓటమి

Prajasakti57m
THE BRIEF
1

హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగిన నాల్గో టి20లో వెస్టిండీస్‌ చేతిలో టీమిండియా 24 పరుగుల తేడాతో ఓడింది.

2

వెస్టిండీస్‌ నిర్దేశించిన 248 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 19.3 ఓవర్లలో 223 పరుగులే చేయగలిగింది.

3

విండీస్‌ కెప్టెన్ షాయ్‌ హోప్‌ అజేయ శతకం(102 నాటౌట్) సాధించగా, బౌలర్ కీమో పాల్ ఐదు వికెట్లుడక్కించుకున్నారు.