
సవ్రెయిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడులు పెట్టిన వారికి కాసుల వర్షం కురుస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
ఈ బాండ్ల ద్వారా ఒక లక్ష రూపాయల పెట్టుబడికి మూడు లక్షలకు పైగా లాభం వచ్చే అవకాశం ఉంది.
నవంబర్ 2, 2026 తేదీన ఎస్జీబీ ముందస్తు ఎగ్జిట్ తేదీ ఉండటంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.