మాన్యుఫాక్చరింగ్ సంస్థ బీఎల్ఎస్ పాలిమర్స్ మంగళవారం స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ షేర్లు స్టాక్ మార్కెట్లో 65 శాతం ప్రీమియంతో అరంగేట్రం చేశాయి.
తొలి రోజు ట్రేడింగ్లో ఈ కంపెనీ షేర్లు బలమైన లాభాలతో ప్రారంభమయ్యాయి.