
దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హీరోగా నటించిన 'డీసీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల క్లబ్లో చేరిన తర్వాత ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
ఈ సినిమా సెప్టెంబర్ 4 నుండి సన్ నెక్స్ట్ ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
వామికా గబ్బి ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ డ్రామాలో, గ్యాంగ్స్టర్గా మారిన దేవదాస్ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది.