International
అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్‌నకు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఎదురుదెబ్బ

అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్‌నకు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఎదురుదెబ్బ

Eenadu10h
THE BRIEF
1

ఫెడరల్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

2

ఈ సంవత్సరం మార్చి నెలలో పోస్టల్ బ్యాలెట్లపై ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాలను అత్యున్నత కోర్టు నిలువరించింది.

3

ఈ తీర్పుతో ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమలు కాకుండా తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది.