
జూబ్లీహిల్స్‌లో జరిగిన విశ్రాంత ఐపీఎస్ వినయ్‌రంజన్‌రే భార్య తనూజ రంజన్ (60) హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
ఈ సంచలన హత్య కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ పోలీసులు నేపాల్‌లో ఉన్నట్లు సమాచారం.
ప్రధాన నిందితురాలు కల్పన ఆచూకీ కోసం పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.