
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా 'కల్కి 2' చిత్ర బృందం మేకింగ్ వీడియోను విడుదల చేసింది.
దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటిస్తున్నారు.